- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టేం స్వప్న(25) వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.

X
దిశ, లక్షెట్టిపేట: మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టేం స్వప్న(25) వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. గ్రామంలోని ఓ కుటుంబంతో తలెత్తిన గొడవలతో మనస్తాపానికి గురైన స్వప్న 31న ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.
Next Story






