- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు లేక పాఠశాలల వెలవెల..
by Batti.Sumithra |
విపరీతమైన ఎండల వల్ల ఈ రోజు ప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెల బోయాయి.

X
దిశ, లోకేశ్వరం : విపరీతమైన ఎండల వల్ల ఈరోజు ప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెల బోయాయి. లోకేశ్వరం మండలంలోని చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి సైతం హాజరుకాని పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురి అవుతారనే భావనతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అనాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాల సమయం ముగిసే వరకు పాఠశాలల్లో గడిపి వెళ్లినట్లు సమాచారం.
Next Story






