కన్నుల పండుగగా రాములవారి కళ్యాణం

by S Gopi |

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంచిర్యాలలోని హనుమాన్, కోదండ రామాలయాలు... Sriramanavami festival celebrations

కన్నుల పండుగగా రాములవారి కళ్యాణం
X

దిశ, మంచిర్యాల టౌన్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంచిర్యాలలోని హనుమాన్, కోదండ రామాలయాలు ముస్తాబయ్యాయి. ఉదయాన్నే రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కొన్ని చోట్ల శోభ యాత్రలు నిర్వహించారు. అంగరంగా శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీరాముని కళ్యాణమును చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణంను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story