ఎన్నిక‌ల‌కు పోలీస్ శాఖ‌ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

by Ratna Kumari |

దిశ‌, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ ఎఆర్ హెడ్ క్వార్టర్ లో సిబ్బందితో

ఎన్నిక‌ల‌కు పోలీస్ శాఖ‌ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
X

దిశ‌, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ ఎఆర్ హెడ్ క్వార్టర్ లో సిబ్బందితో సమావేశం నిర్వహించి, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే లేదా సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Next Story