- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ కలెక్టర్ కు స్కోచ్ అవార్డు
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సహా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శనివారం డిల్లీలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు అందుకున్నారు.

X
దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సహా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శనివారం డిల్లీలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు అందుకున్నారు. జిల్లాలో అమలు చేసిన అమ్మ రక్షిత కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సౌమ్య పాల్గొన్నారు.
Next Story






