- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వాంకిడిః గంజాయి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్గాం పోలిస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే రాజ్ కుమార్, కాగాజ్ నగర్ చింతగూడ బుర్దగూడ గ్రామాల్లో నివాసం ఉండే విద్యార్థులు, యువకులకు గంజాయిని మహారాష్ట్ర నుండి తీసుకొని వచ్చి గంజాయిని 5 నుంచి 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నారు. రూ.500 కు ఒక ప్యాకెట్ అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






