అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్ టీ మండలంలోని హుడ్కిలి గ్రామానికి చెందిన కిర్మరే దౌలత్ ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం దాడిచేసి సోదాలు నిర్వహించగా.. 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లభ్యమయ్యాయి. బియ్యం స్వాధీనం చేసుకుని. అతనిపై కేసు నమోదు చేసినట్లు డీటీ పేర్కొన్నారు.

Next Story