నాలుగు మొరం ట్రాక్టర్ల పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను శని

నాలుగు మొరం ట్రాక్టర్ల పట్టివేత
X

దిశ, బోథ్ : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సోనాల సమీపంలో అక్రమంగా మొరం తరలిస్తుండడంతో నాలుగు ట్రాక్టర్లు పట్టుకొని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు.అక్రమంగా మొరం రవాణా చేసిన వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రవాణా చేస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

Next Story