- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిర్పూర్ నుంచే పోటీ చేస్తా - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
by velandi.Saikiran |
సిర్పూర్ నియోజకవర్గం నుంచే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు

X
దిశ, ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గం నుంచే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. మళ్లీ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. అందుకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉద్దేశించి మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మన ప్రాంత సంపాదను ఆంధ్రకు తరలించిన ఆ వ్యక్తి మళ్ళీ పార్టీలోకి వస్తే..మన ప్రాంతం నాశన మవుతుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ దృష్టి తీసుకెళ్ళినట్లు గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన నివాసంలో కార్యకర్త సమావేశం చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచేలా నాయకులు కృషి చేయాలని కోరారు.
Next Story






