- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్డ్ వాక్ లో నిర్మల్ కలెక్టర్..
by Batti.Sumithra |
కవ్వాల్ టైగర్ జోన్ లో రెండు రోజులుగా కొనసాగుతున్న బర్డ్ వాక్ కార్యక్రమం ఆదివారం ముగిసిందని ఎఫ్డీఓ మాదవరావు తెలిపారు.

X
దిశ, జన్నారం : కవ్వాల్ టైగర్ జోన్ లో రెండు రోజులుగా కొనసాగుతున్న బర్డ్ వాక్ కార్యక్రమం ఆదివారం ముగిసిందని ఎఫ్డీఓ మాదవరావు తెలిపారు. ఈ బర్డ్ వాక్ లో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
జన్నారం మండలంలోని పులుల సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజులు అడవిలో జరిగిన బర్డ్ వాక్ లో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ప్రాంతంలో రకరకాల పక్షులను వీక్షించారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ బర్డ్ వాక్ లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది వరకు పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.
Next Story






