ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే వినతి

by Ratna Kumari |   (  Updated:2025-10-15 14:55:57  IST  )

దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ కాగజ్ నగర్ ఎస్పీఎం పేపర్ మిల్లులో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో

ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే వినతి
X

దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ కాగజ్ నగర్ ఎస్పీఎం పేపర్ మిల్లులో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు లేబర్ కమిషనర్ దాన కిషోర్ లను కలిగి ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు వినతి పత్రం అందజేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించక పోవడం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. స్పందించి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story