- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3.98 క్వింటాళ్ల రేషన్ బియ్యం దుర్వినియోగం
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : రేషన్ బియ్యం దుర్వినియోగానికి పాల్పడిన డీలర్ పై కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం సిర్పూర్ టి మండలంలోని

X
దిశ, ఆసిఫాబాద్ : రేషన్ బియ్యం దుర్వినియోగానికి పాల్పడిన డీలర్ పై కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం సిర్పూర్ టి మండలంలోని పారిగాం గ్రామంలో 2410016 నెంబర్ గల రేషన్ షాపు ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అకస్మిక తనిఖీ చేశారు. 3.98 క్వింటాళ్ల రేషన్ కార్డు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బియ్యం దుర్వినియోగానికి పాల్పడిన రేషన్ డీలర్ పై 6ఏ కింద కేసు నమోదు చేసి.. 2410016 నెంబర్ గల షాపు తాత్కాలిక నిర్వహణకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story






