- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మొక్కలు స్వాధీనం
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదైన సంఘటన తిర్యాణి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరా ప్రకారం..

X
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదైన సంఘటన తిర్యాణి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరా ప్రకారం.. తిర్యాణీ మండలంలోని కొద్దుగూడ గ్రామానికి చెందిన ఆత్రం పాపారావు కందిపంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సోదాలు నిర్వహించగా పొలంలో 10 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Next Story






