బైక్ నుంచి కిందపడి వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, వాంకిడి : బైకు పై నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న రెబ్బెన మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేంద‌ర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం సాయంత్రం

బైక్ నుంచి కిందపడి వ్య‌క్తి మృతి
X

దిశ‌, వాంకిడి : బైకు పై నుంచి కింద ప‌డి వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న రెబ్బెన మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేంద‌ర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం సాయంత్రం వాంకిడి నుంచి త‌న స్నేహితుడు రాంచంద‌ర్ తో క‌లిసి బైకు పై వెళ్తున్న క్ర‌మంలో బంబార గ్రామ శివారులోని ఇండియ‌న్ పెట్రోల్ బంక్ ఏరియా జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌మాద‌వ‌శాత్తు బైకు పై నుంచి కింద ప‌డ్డాడు. ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు గ‌మ‌నించి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొదుతూ శంకర్ మృతి చెందిన‌ట్టు ఎస్సై తెలిపారు.

Next Story