- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
by Bhanu |
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం సాయంత్రం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, వాంకిడి : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం సాయంత్రం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అర్లీ గ్రామానికి చెందిన లెండు గూరు రాజు గంజాయి తీసుకుని వాంకిడి కొమురం భీం చౌక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పోలీసులు ఆపి తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. అదుపులో తీసుకుని విచారించగా తానే గంజాయి సాగు చేసి. వాంకిడి. కెరమెరి. ఆసిఫాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారని. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Next Story






