నిర‌స‌న తెలిపిన న్యాయ‌వాదులు

by Ratna Kumari |

దిశ, బోథ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడికి వ్యతిరేకంగా బుధవారం బోథ్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు.

నిర‌స‌న తెలిపిన న్యాయ‌వాదులు
X

దిశ, బోథ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడికి వ్యతిరేకంగా బుధవారం బోథ్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావ్ దేశ్ పాండే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ను అందరూ తప్పకుండా గౌరవించాలని న్యాయవ్యవస్థ లో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు పంద్రం శంకర్, ఆడెపు హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story