- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు..
by Batti.Sumithra |
రంగారెడ్డి కోర్టు న్యాయవాది నారపాక సురేందర్ పై ఓ సివిల్ దావా కేసులోని ప్రత్యర్థులు దాడి చేసిన ఘటనకు నిరసనగా లక్షెట్టిపేట మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు.

X
దిశ, లక్షెట్టిపేట : రంగారెడ్డి కోర్టు న్యాయవాది నారపాక సురేందర్ పై ఓ సివిల్ దావా కేసులోని ప్రత్యర్థులు దాడి చేసిన ఘటనకు నిరసనగా లక్షెట్టిపేట మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిగొప్పుల కిరణ్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, ఏజీపీ పద్మ, న్యాయవాదులు రాజేశ్వర్ రావు, భూమిరెడ్డి, రాజారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






