- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జైలుకు చేరుకున్న కేటీఆర్
by Ratna Kumari |
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు చేరుకున్నారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఆయన ములాఖాత్ కానున్నారు.

X
దిశ, ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు చేరుకున్నారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఆయన ములాఖాత్ కానున్నారు. జైలు పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు వద్ద భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు బందోబస్తు చేపట్టి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కేటీఆర్ కారు దిగగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, గంగుల కమలాకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
Next Story






