- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఘనంగా జోగురామన్న జన్మదిన వేడుకలు.. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..
ఘనంగా జోగురామన్న జన్మదిన వేడుకలు.. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..
by Bhanu |
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

X
దిశ, ఆదిలాబాద్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలకు చీరలను పంపిణీ చేశారు.మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా..నాయకులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని 465 యూనిట్ల రక్తదానం చేశారు.అంతకుముందు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కేక్ కట్ చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్,మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్.. జోగురామన్నను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






