- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ కార్పొరేషన్‌లో అప్లై చేసుకున్న యువతకు ఇంటర్వ్యూస్..
by Kodari Anjali |
ఎస్సీ కార్పొరేషన్‌లో రుణాల మంజూరు కోసం ప్రభుత్వం అవకాశం ఇవ్వగా.. ఈ నెల 30 వ తారీకున ఇంటర్వ్యూస్ జరగనున్నాయని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం తెలిపింది.

X
దిశ, రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్‌లో రుణాల మంజూరు కోసం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న నిరుద్యోగ యువతి, యువకులకు బ్యాంక్ మేనేజర్లు 30.4.2026 గురువారం రోజున ఇంటర్వ్యూలు జరుపబడునని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాగా అప్లై నందు దరఖాస్తు చేసుకున్న యువతి, యువకులు సంబంధిత సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని, సకాలంలో హాజరు కావాలని వెల్లడించారు.
Next Story






