- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో హిందూ-ముస్లిం భాయ్.. భాయ్..!
భైంసా చైర్మన్ , వైస్ చైర్మన్ పీఠాలు స్వతంత్ర అభ్యర్థులు తూము దత్తాత్రి, బిబీ కుతిజ సిద్ధికా ఎన్నుకోబడిన తరువాత మున్సిపల్ ప్రాంగణమంతా హిందూ-ముస్లిం భాయ్.. భాయ్ అంటూ స్లోగన్లు మారుమ్రోగాయి.

X
దిశ, భైంసా : భైంసా చైర్మన్ , వైస్ చైర్మన్ పీఠాలు స్వతంత్ర అభ్యర్థులు తూము దత్తాత్రి, బిబీ కుతిజ సిద్ధికా ఎన్నుకోబడిన అనంతరం మున్సిపల్ ప్రాంగణం బయట ఉన్నటువంటి ప్రజలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఒకటే స్లోగన్ తో మార్మోగింది. వరుసగా ఎంఐఎం కంచుకోటగా మారినటువంటి భైంసా మున్సిపల్ పీఠం ఈసారి జనతా సర్కార్ గా మారిందని వైస్ చైర్మన్ బీబీ కుతిజ సిద్ధిగా భర్త ఇద్రిస్ అన్నారు. ఇకపై భైంసా కమ్యూనల్ ప్రాంతం కాదని..ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ కలిసి ఉండాలని అన్నారు. మున్సిపల్ కి ఇళ్ల పర్మిషన్ కోసం లక్షలాది రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని మీడియా ముందు ఇద్రిస్ వాపోయారు. మరోపక్క చైర్మన్ గా ఎన్నికైనటువంటి దత్తాత్రి కార్ పై మున్సిపల్ చైర్మన్ అంటూ నిమిషంలోనే వెలవడంపై అభిమానులంత సంబర పడిపోతున్నారు.
Next Story






