- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి మొక్కలు సాగు చేస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మధుకర్
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను ఎవరైనా పంట చేనులో సాగు చేసినట్టయితే కఠిన చర్యలు ఉంటాయని కరిమెరి ఎస్ఐ మధుకర్ హెచ్చరించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను ఎవరైనా పంట చేనులో సాగు చేసినట్టయితే కఠిన చర్యలు ఉంటాయని కరిమెరి ఎస్ఐ మధుకర్ హెచ్చరించారు. ఎస్ఐ మధుకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలంలోని పరంధోళి గ్రామానికి చెందిన గాయక్ వాడ్ శివాజీ తన పొలంలో పత్తి పంటతో పాటు గంజాయి కూడా సాగు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. వెళ్లి సోదాలు నిర్వహించగా 28 గంజాయి మొక్కలు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని అతనిపై నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Next Story






