మామడ ఎస్సైగా హనుమండ్లు బాధ్యతల స్వీకరణ

by Taduka Kalyani |

మామడ నూతన ఎస్సైగా హనుమండ్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన అశోక్ ఏసిబి అధికారులకు పట్టు పడడంతో, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హనుమండ్లు బదిలీపై మామడ కు వచ్చారు.

మామడ ఎస్సైగా  హనుమండ్లు  బాధ్యతల స్వీకరణ
X

దిశ, మామడ : మామడ నూతన ఎస్సైగా హనుమండ్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన అశోక్ ఏసిబి అధికారులకు పట్టు పడడంతో, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హనుమండ్లు బదిలీపై మామడ కు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Next Story