- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఉరేసుకుని ఓ యువకుకు ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంబుగాం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, కుంటాల: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంబుగాం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆడే శివాజీ (27) ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిసై జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలాన్ని ఎస్సై హనుమాన్లు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






