- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ ఫోన్లు అప్పగింత
by Ratna Kumari |
దిశ, లక్షెట్టిపేట : గత కొద్ది రోజుల కిందట పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అప్పగించిన సంఘటన

X
దిశ, లక్షెట్టిపేట : గత కొద్ది రోజుల కిందట పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అప్పగించిన సంఘటన లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన లక్ష్మీ, అజయ్ లు కొంత కాలం క్రితం తమ ఫోన్ లు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్సై గోపతి సురేష్ శుక్రవారం తెలిపారు. బజార్ ఏరియాలో మిస్ అయినా ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్ చేసి, మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. తమ ఫోన్ లు దొరకడంలో సహాయపడిన పోలీసులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై గోపతి సురేష్, సిబ్బంది ఉన్నారు.
Next Story






