- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రికి ఓటు వేసేందుకు లండన్ నుంచి స్వదేశానికి..!
by Ratna Kumari |
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లోనీ ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తండ్రి చిలువేరు వెంకన్న ఓటు వేసేందుకు కూతురు చిలువేరు శ్రేయ లండన్ నుంచి స్వదేశానికి వచ్చింది.

X
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లోనీ ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తండ్రి చిలువేరు వెంకన్న ఓటు వేసేందుకు కూతురు చిలువేరు శ్రేయ లండన్ నుంచి స్వదేశానికి వచ్చింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జడ్పీ ఎస్ఎస్ ఉర్దూ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఇందుకోసం శ్రేయ నెల రోజుల ముందే టికెట్ సైతం బుక్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story






