- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని మరిచి.. చంద్రయాన్-3 చూస్తూ..
కుబీర్ మండల పరిధిలో బుధవారం చంద్రయాన్-3 లైవ్ ప్రోగ్రాం చూస్తూ.. అందరూ తమ తమ పనులను పక్కన పెట్టేశారు.

X
దిశ కుబీర్ : కుబీర్ మండల పరిధిలో బుధవారం చంద్రయాన్-3 లైవ్ ప్రోగ్రాం చూస్తూ.. అందరూ తమ తమ పనులను పక్కన పెట్టేశారు. కొదరు స్మార్ట్ ఫోన్లు, మరికొందరు టీవీలకు అతుక్కుపోయారు. పిల్లలు, యువకులు, మహిళలు, వృద్ధులు చంద్రయాన్-3 లో భాగంగా సేఫ్ ల్యాండ్ అయ్యేంత వరకు ఉత్కంఠగా ఎదరుచూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రయోగం విజయవంతం కాగానే ప్రతి ఒక్కరూ జయహో భారత్.. జయహో చంద్రయాన్ అంటూ కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. అనంరతం వారు ఇస్రో బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More..
చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3.. తర్వాత ఏమి చేయనుందంటే..?
- Tags
- Chandrayan-3
Next Story






