- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం
by Ratna Kumari |
అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని గ్రామ సర్పంచ్ అందజేశారు.

X
దిశ, లక్ష్మణచాంద : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని గ్రామ సర్పంచ్ అందజేశారు. మండల కేంద్రానికి చెందిన చాకలి సాయి నిరుపేద కుటుంబం. అతనికి అనారోగ్య సమస్య కారణంగా మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి సర్పంచ్ కవిత రాజు మిత్ర బృందం రూ.17వేలు ఆర్థికసాయం గురువారం అంజేశారు. ఈ కార్యక్రమంలో సుంకరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, సీ.హెచ్. రజనీకాంత్, కడారి సుధీర్, వడ్ల సాయికుమార్, షాదుల్లా, బాలు పాల్గొన్నారు.
Next Story






