- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
by Kema Shiva Kumar |
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, కడం: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చెందిన బీర్పూర్ లచ్చన్న (46) ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులకు, వర్షాలకు తన మామిడి పంట పూర్తిగా నేలరాలింది. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపంతో తన పాత ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య బీర్కూరి రాజవ్వ ఫిర్యాదు మేరకు కడెం ఎస్సై కోసాన రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






