- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి మరణించినా.. పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరైన విద్యార్థి
by Kema Shiva Kumar |
జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొర్రిగూడెం కు చెందిన విద్యార్థి రోహిత్ తన తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగానే పరీక్షకు హాజరయ్యాడు.

X
దిశ, కడెం: జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొర్రిగూడెం కు చెందిన విద్యార్థి రోహిత్ తన తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగానే పరీక్షకు హాజరయ్యాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి పరీక్షకు ముందు రోజు రాత్రి మృతి చెందాడు. ఎలాంటి ఆలోచనలు లేకుండా.. చదువిన చదువు వ్యర్థం కాకుండా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలనే పుట్టెడు దుఃఖంతో రోహిత్ పరీక్షకు హాజరయ్యాడు. సదరు విద్యార్థికి చదువు మీద ఉన్న శ్రద్ధను చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






