- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి : జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్
ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి : జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్
దిశ, మామడ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మామడ మండల ప్రజా పరిషత్

X
దిశ, మామడ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మామడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈనెల 09 నుంచి జరిగే జడ్పిటీసీ నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థి వెంట ముగ్గురు మాత్రమే లోపలికి పంపించాలన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీఓ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






