బాబాపూర్ లో ఎడ్లబండి పందాలు

by Ratna Kumari |

ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం ఎడ్లబండి పందాలను నిర్వహించారు.

బాబాపూర్ లో ఎడ్లబండి పందాలు
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం ఎడ్లబండి పందాలను నిర్వహించారు. ఈ ఎడ్లబండి పందాలను ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రారంభించగా.. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సీనియర్ నేత బాలేష్ గౌడ్ లతో పాటు బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజ‌ర‌య్యారు.

Next Story