- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ గూటికి డాక్టర్ కిరణ్
కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.

X
దిశ, భైంసా : కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గత కొంతకాలంగా కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముథోల్ నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక, ప్రజా సేవ చేసి, నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను, కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి పార్టీని పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే భారీ ర్యాలీతో ముథోల్ నియోజకవర్గానికి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story






