- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి. సరితా రాణి PHD పట్టా పొందారు. కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని

X
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి. సరితా రాణి PHD పట్టా పొందారు. కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆమె మహారాష్ట్రలోని స్వామి రామానంద తీర్థ మరత్వాడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ డీకే స్వామి సారధ్యంలో సరిత రాణి రసాయన శాస్త్రంలో సింథసిస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బయాలజికల్ యాక్టివిటీస్ ఆఫ్ స్కిఫ్ బేసిస్ అండ్ దేర్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్ స్" అనే అంశంపై పరిశోధన చేశారు. సరిత రాణి సమర్పించిన పరిశోధన పత్రం డాక్టరేట్ కు ఎంపికైంది. ఈ మేరకు ఆమెకు PHD పట్టా అందజేశారు. డాక్టరేట్ అవార్డు పొందిన డాక్టర్ సరిత రాణిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, స్థానికులు అభినందించారు.
Next Story






