- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్యోతిష్య నిపుణులు దత్తుమూర్తి సిద్ధాంతికి డాక్టరేట్ ప్రదానం...
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన కొమ్మెర దత్తుమూర్తి సిద్ధాంతికి డాక్టరేట్ పట్టాప్రదానం చేశారు.

X
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన కొమ్మెర దత్తుమూర్తి సిద్ధాంతికి డాక్టరేట్ పట్టాప్రదానం చేశారు. జ్యోతిషం, వాస్తు, పంచాంగ కర్తగా విశేష కృషి చేసినందుకుగాను ఆయనను బొంబాయిలోని కందవల్లి కంట్రీక్లబ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి డాక్టరేట్ ప్రదానం చేశారు.
దత్తుమూర్తి దాదాపు 25 ఏండ్లుగా సిద్ధాంతం, 35 సంవత్సరాలుగా జ్యోతిషం, 20 ఏండ్లుగా వాస్తు నిపుణులుగా పురోహిత్ గా ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్నారు. డాక్టరేట్ పట్టా అందుకున్న దత్తుమూర్తిని సీనియర్ పాత్రికేయులు వీరభద్ర రావు, నరసింహ చారి, పులి చంద్రశేఖర్, భాస్కర్ గౌడ్, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Next Story






