రేపటి బంద్ కు సంపూర్ణ మద్దతు

by Taduka Kalyani |

నిర్మల్ పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడికి నిరసనగా శనివారం నిర్వహిస్తున్న నిర్మల్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్, నిర్మల్ జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్ తెలిపారు.

రేపటి బంద్ కు సంపూర్ణ మద్దతు
X

దిశ ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడికి నిరసనగా శనివారం నిర్వహిస్తున్న నిర్మల్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్, నిర్మల్ జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్ తెలిపారు. కులమతాలకతీతంగా నిర్మల్ బంద్ కు ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను అన్ని వర్గాలు ఖండించాలని కోరారు.

Next Story