- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > మళ్లీ ఇదేతంతు జరిగితే చర్యలు తప్పవు.. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి
మళ్లీ ఇదేతంతు జరిగితే చర్యలు తప్పవు.. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిని గురువారం కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, బైంసా : నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిని గురువారం కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు పేషెంట్ లతో మాట్లాడి సౌకర్యాల పై ఆరా తీశారు.
పరిశుభ్రతను పాటించి, ఆసుపత్రిలో అన్నీ సేవలు అందే విధంగా చూడాలని తెలిపారు. మళ్లీ ఇదేతంతు గనక జరిగితే చర్యలు తప్పవని హాస్పిటల్ సూపర్డెంట్ కాశీనాథ్, సిబ్బందికి సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు సరైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీరివెంట సంబంధిత అధికారులు, పలువురు వున్నారు.
Next Story






