- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సభను విజయవంతం చేయాలి : కాంగ్రెస్ నాయకులు
by Ratna Kumari |
నిర్మల్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కాలగిరి గంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పొన్కల్ గ్రామంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

X
దిశ, మామడ : నిర్మల్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కాలగిరి గంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పొన్కల్ గ్రామంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పొన్కల్ మండలం , పీఏసీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు, బ్యారేజ్ పేరును నాగదేవత గా మార్చాలని నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీహరి రావు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. సీఎం సదర్ మట్ బ్యారేజ్ ప్రారంభించి, నిర్మల్ లో జరిగే భారీ బహిరంగ సభకు వెళ్తారని, మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Next Story






