- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయిద్ పల్లిలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ
by Batti.Sumithra |
మండలంలోని గాయిద్ పల్లి గ్రామంలో ని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మధ్య ఘర్షణ జరిగింది.

X
దిశ, మామడ : మండలంలోని గాయిద్ పల్లి గ్రామంలో ని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్త పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడంతో ఒక్కసారిగా పరస్పర దాడులకు ఇరువురు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురిని శాంతింపజేశారు.
Next Story






