- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండె పోటు మరణాలకు సీపీఆర్ తో చెక్
దిశ తాంసి : అకస్మాత్తుగా వచ్చే గుండె పోటు మరణాలకు సీపీఆర్ తో చెక్ పెట్టవచ్చని తాంసి పీహెచ్సీ వైద్యాధికారి శ్రావ్య వాణి తెలిపారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని జిల్లా

X
దిశ తాంసి : అకస్మాత్తుగా వచ్చే గుండె పోటు మరణాలకు సీపీఆర్ తో చెక్ పెట్టవచ్చని తాంసి PHC వైద్యాధికారిని శ్రావ్య వాణి తెలిపారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఓ వ్యక్తి గుండె పోటుకు గురైనప్పుడు సీపీఆర్ చేసే విధానాన్ని ప్రయోగాత్మకనగ విద్యార్థులకు వివరించారు. గుండె పోటు కు గురి కాకుండా ఉండేందుకు ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






