- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, భైంసాః భైంసా-నిర్మల్ రహదారిలో గల సంతోషి మాత ఆలయం వద్ద ఆటో, బస్సు ఢీ కొనగా ఆటో లో వున్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆటోలో ఉన్న చిన్నారికి సైతం గాయాల పాలయింది. వెంటనే స్థానికులు 108 కు సమాచారం ఆదించి బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






