ప్రేమ పేరుతో మోసం.. పోలీసులను ఆశ్రయించిన యువతి

by Bhanu |

నియోజకవర్గం లోని సోనాల మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని పది సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాని చెప్పి మోసం చేశాడంటూ ఆదివారం బోథ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో మోసం.. పోలీసులను ఆశ్రయించిన యువతి
X

దిశ, బోథ్ : నియోజకవర్గం లోని సోనాల మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని పది సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాని చెప్పి మోసం చేశాడంటూ ఆదివారం బోథ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. బోథ్ పోలీస్ స్టేషన్ లో విలేకరులతో యువతి మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి మరో యువతి తో పెండ్లి చేసుకునేందుకు సిద్ధమాయ్యాడని యువతి పేర్కొంది. యువకుని ఇంటికి వెళ్తే బయటకు పంపించి వేశారని, తనకు జరిగిన అన్యాయం పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని యువతి తెలిపింది.

Next Story