- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టు రవీందర్ కు బీజేఎల్పీ నేత ఏలేటి పరామర్శ
by Ratna Kumari |
దిశ, ప్రతినిధి నిర్మల్ : మోకాలి శస్త్ర చికిత్స చేసుకొని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు కొండూరు రవీందర్ ను బీజేఎల్పీ, ఎమ్మెల్యే నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం

X
దిశ, ప్రతినిధి నిర్మల్ : మోకాలి శస్త్ర చికిత్స చేసుకొని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు కొండూరు రవీందర్ ను బీజేఎల్పీ, ఎమ్మెల్యే నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఆపరేషన్ కోసం సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా లక్షన్నర రూపాయల ఎల్ ఓ సి ఇప్పించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ డైరెక్టర్ తో పాటు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Next Story






