- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలుగుబంటి ఉంది.. భద్రం..!
by Ratna Kumari |
బోథ్ ప్రాంత అడవులలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అటవీ క్షేత్ర అధికారి టి ప్రణయ్ బుధవారం తెలిపారు.

X
దిశ, నేరడిగొండ : బోథ్ ప్రాంత అడవులలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అటవీ క్షేత్ర అధికారి టి ప్రణయ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాత్రి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర కు చెందిన పలువురిపై ఎలుగుబంటి దాడి చేసినట్టు వెల్లడించారు. దీంతో పలువురు తీవ్ర గాయాలైనట్లుగా అక్కడ అధికారులతో సమాచారం ఉన్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా బోథ్ అటవీ ప్రాంతంలోకి ఆ ఎలుగుబంటి ప్రవేశించినట్టు సమాచారం. అడవికి సమీపాన ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవిలోకి ఎవరు వెళ్ళవద్దని కోరారు.
Next Story






