- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ఆలయం మూసివేత
by Jakkula.Mamatha |
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ద్వారాలు మూసేశారు వేద పండితులు

X
దిశ, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ద్వారాలు మూసేశారు వేద పండితులు. ఈరోజు(ఆదివారం) అర్ధరాత్రి సంభవించే చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయ పూజారులు వేద పండితులు చరణములతో ద్వారా బంధనం చేశారు. గ్రహణం సందర్భంగా సోమవారం ఉదయం జరిపే అభిషేక పూజలు నిర్వహించబోరని తెలిపారు అధికారులు. గ్రహణ అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి తిరిగి ఉదయం ఏడున్నర గంటల నుంచి పూజలు యధాతధంగా కొనసాగుతాయి.
Next Story






