మ‌హారాష్ట్ర‌లో దేశీ దార్ మ‌ద్యం ప‌ట్టివేత

by Ratna Kumari |

దిశ, కోటపల్లి : మ‌హారాష్ట్ర కి చెందిన దేశీ దార్ మ‌ద్యం ప‌ట్టివేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేంద‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలం ప‌రిధిలోని పారుపల్లి చింత

మ‌హారాష్ట్ర‌లో దేశీ దార్ మ‌ద్యం ప‌ట్టివేత
X

దిశ, కోటపల్లి : మ‌హారాష్ట్ర కి చెందిన దేశీ దార్ మ‌ద్యం ప‌ట్టివేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేంద‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలం ప‌రిధిలోని పారుపల్లి చింత వద్ద పోలీసులు వాహనాలు త‌నిఖీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర నుంచి అక్ర‌మంగా ఇద్ద‌రూ వ్య‌క్తులు సోద‌రీ సంజీవ్, అమ‌రాజీ 400 దేశీ దార్ మ‌ద్యం బాటిళ్ల‌ను త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్నారు. వీరిద్ద‌రూ మ‌హారాష్ట్రలోని సిరోంచ తాలూకా కి చెందిన వారు అని ఎస్సై తెలిపారు. వీటి విలువ సుమారు రూ.24వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా ఉంటుంద‌ని ఎస్సై రాజేంద‌ర్ తెలిపారు.

Next Story