- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క సారక్క జాతరలో దుకాణాల ఏర్పాటుకు వేలం పాట
by Ratna Kumari |
ఈనెల 28 నుంచి 31 వరకు మేడారంలో జరిగే సమ్మక్క- సారక్క జాతరలో దుకాణాల ఏర్పాటుకు మందమర్రిలో ఈనెల 17న వేలం పాట నిర్వహించనున్నారు.

X
దిశ, మందమర్రి: ఈనెల 28 నుంచి 31 వరకు సమ్మక్క-సారలమ్మ జారత జరుగనుంది.అయితే ఈ జాతరకు మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో RK-1A పాలవాగు వద్ద కొబ్బరికాయలు, వెహికిల్ పార్కింగ్, బెల్లం తూకాలు, కళ్యాణ కట్ట (తలనీలాలు), ఇతర దుకాణాలు పెట్టుకోదలచిన ఉత్సాహవంతులైన వ్యాపారస్తులు ఈనెల 17న శనివారం ఉదయం 10 గంటల నుంచి మందమర్రి శ్రీ వేంకటేశ్వర ఆలయ ఆవరణలో నిర్వహించే వేలంపాటలో పాల్గొని దుకాణాలను దక్కించుకోగలరు. దుకాణాలను పెట్టుకోదలచిన వారు రూ.1,000/- చెల్లించి వేలం పాటలో పాల్గొనగలరు. మీరు చెల్లించిన రూ.1000 మళ్లీ తిరిగి చెల్లించబడదని మందమర్రి ఏరియా యాజమాన్యం ఓ ప్రకటనలో తెలియజేశారు.
Next Story






