- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి : బీజేపీ నాయకులు
దిశ, బైంసా : పట్టణంలోనీ పలు వార్డులలో మురికి కాల్వలపై ఉన్న బెడ్లు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని.. 14, 15 వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్

X
దిశ, బైంసా : పట్టణంలోనీ పలు వార్డులలో మురికి కాల్వలపై ఉన్న బెడ్లు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని.. 14, 15 వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఇన్ చార్జి డీఈలకు శనివారం బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. కోతుల బెడదను సైతం నివారించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలీప్, కారగిరి గోవర్ధన్, చొప్పరి వెంకటేష్, కతిగాం యోగేష్, కత్తిగాం రాజు, అందెల గంగాధర్, అయిటి రాజు, సిరాల లక్ష్మణ్ ఉన్నారు.
Next Story






