- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట రాయుళ్ల అరెస్ట్
దిశ, భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో ఆదివారం పేకాట స్థావరంపై భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ దాడి నిర్వహించి ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో ఆదివారం పేకాట స్థావరంపై భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ దాడి నిర్వహించి ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద పేకాట ఆడుతున్నారని పక్క సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుండి రూ. 7500 నగదు తో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






