- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
by Kodari Anjali |
ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ లో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు.

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి కళ్ళెం వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైద్యులకు తగిన భద్రత కల్పించాలన్నారు. ఇందులో కాలేష్ సతీష్, రంజిత్ జాధవ్, రామ అశోక్, శ్యామల సత్యనారాయణ, తిరుమల రెడ్డి, కల్యాణ్ చక్రవర్తి, ఆనంద్, చిన్మయ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






